Current Affairs Telugu Daily

గాంధీ సేవాగ్రామ్‌ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 ఫిబ్రవరి 25న మహారాష్ట్రలోని గాంధీ సేవాగ్రామ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుష్టువ్యాధి నిర్మూలనకు ఎనలేని కృషిచేసిన డాక్టర్‌ ఎం.డి.గుప్తే, డాక్టర్‌ అతుల్‌షాకు గాంధీ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ప్రకటించిన 2017-అంతర్జాతీయ గాంధీ అవార్డును ప్రదానం చేశారు.
  • ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తిచేసుకున్న రోజునే గాంధీ సేవాగ్రామ్‌ను సందర్శించడం తన జీవితంలో మరుపురాని ఘటనగా వెంకయ్యనాయుడు అభివర్ణించారు.
  • నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి 1978 ఫిబ్రవరి 25న వెంకయ్యనాయుడు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు అంతర్జాతీయ గాంధీ అవార్డు కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. 

views: 948

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams