Current Affairs Telugu Daily

పూలుసాగులో ఆంధ్రప్రదేశ్‌కు నమూనా అవార్డు
పూలసాగులో ఆంధ్రప్రదేశ్‌కు నమూనా అవార్డు లభించింది. పుణెలో పూలసాగుపై జరిగిన కార్యక్రమంలో ఉద్యానశాఖ ఏడీ శరవణన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 7 దేశాల నుంచి ఫ్లోరికల్చర్‌ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
  • పూలసాగులో రైతు ఉత్పత్తి సంఘాలు, పాలీహౌస్‌, షేడ్‌నెట్‌ ఏర్పాటు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ను పురస్కారానికి ఎంపిక చేశారు.

views: 1191

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams