Current Affairs Telugu Daily

మంగళంపల్లి బాలమురళి కృష్ణ  అస్తమయం
కర్ణాటక సంగీత గాయకుడు, బహువాద్య నిపుణుడు, స్వరకర్త, సినీ నేపద్యగాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలీ అయిన డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన 86 ఏట చైన్నైలోని స్వగృహంలో మంగళవారం సాయంత్రం అంతిమ శ్వాస విడిచారు. 1936 July 6న పట్టాబిరామయ్య, సూర్యకాంతం దంపతులకు జన్మించారు తల్లిదండ్రుల్లిద్దరూ సంగీతకారులే.
views: 1016

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams