Current Affairs Telugu Daily

ఖాట్మండ్‌లో సార్క్‌ బిజినెస్‌ లీడర్స్‌ కాన్‌క్లేవ్‌ 
2018 సార్క్‌ బిజినెస్‌ లీడర్స్‌ కాన్‌క్లేవ్‌ను నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లో 2018 మార్చి 16 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. 
  • దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్‌) సభ్య దేశాలు 
          1. ఇండియా
          2. పాకిస్తాన్‌
          3. శ్రీలంక
          4. నేపాల్‌
          5. బంగ్లాదేశ్‌
          6. భూటాన్‌
          7. మాల్దీవులు
  • పై 7 దేశాలు సభ్యులుగా 1985 డిసెంబర్‌ 8న సార్క్‌ ఏర్పడింది 
  • 2007లో అఫ్ఘనిస్థాన్‌ 8వ సభ్య దేశంగా చేరింది. 
  • సార్క్‌ ప్రధాన కార్యాయం - ఖాట్మండ్‌, నేపాల్‌
SAARC-South Asian Association for Regional Cooperation

views: 1130

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams