Current Affairs Telugu Daily

రాజస్థాన్‌ కెప్టెన్‌గా స్మిత్‌ 
ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా స్టీవెన్‌ స్మిత్‌ ఎంపికయ్యాడు. రెండేళ్ల నిషేధం అనంతరం రాజస్థాన్‌  ఐపీఎల్‌లో పునరాగమనం చేసింది. 2014, 15 సీజన్‌లో స్మిత్‌ రాయల్స్‌ జట్టులో ఆడాడు. గత ఐపీఎల్‌లో స్మిత్‌  రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్‌ జట్టుకు సారథ్యం వహించి జట్టును ఫైనల్‌ చేర్చాడు.
views: 1099

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams