Current Affairs Telugu Daily

ప్రపంచకప్‌లో పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్‌గా అరుణరెడ్డి రికార్డు 
జిమ్నాస్టిక్స్‌ ప్రపంచకప్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా తెలుగమ్మాయి బుడ్డా అరుణరెడ్డి చరిత్ర సృష్టించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచకప్‌లో అరుణ మహిళ వాల్ట్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది.
  • అరుణరెడ్డి 13.649 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
  • ఎమిలీ(ఆస్ట్రేలియా) రజతం సాధించింది. ఆమె 13.699 పాయింట్లు సాధించింది.
  • కిస్లెఫ్‌(స్లొవేనియా) 13.8 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది.
  • హైదరాబాద్‌కు చెందిన అరుణకు ఇదే తొలి అంతర్జాతీయ పతకం. 

views: 1094

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams