Current Affairs Telugu Daily

టీఎస్‍ఎస్పీడీసీఎల్‍కు గ్రీన్ గ్రిడ్ అవార్డ్
తెలంగాణా స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటేడ్‍కు గ్రీన్ గ్ర్రీడ్ అవార్డ్ దక్కింది. విద్యుత్ సరఫరాలో నూతన యాజమాన్య పద్దతులు పాటించడం, డిమాండ్‍సప్లై మద్య అంతరాన్ని తగ్గించడంలో విజయం సాదించడంతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించినందుకు ఈ అవార్డును  ఇండియన్ చాంబార్ ఆప్ కామర్స్ ప్రకటించింది. 
views: 1103

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams