Current Affairs Telugu Daily

విశాఖలో లులు కన్వెన్షన్‌ సెంటర్‌ 
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ.2,200 కోట్ల వ్యయంతో లులు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్న అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌, హైపర్‌మాల్‌, 5స్టార్‌ హోటల్‌ ప్రాజెక్టుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేశారు. 
views: 950

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams