Current Affairs Telugu Daily

తమిళనాడులో మహిళలకు ఉచిత రొమ్ము పునరాకృతి శస్త్రచికిత్స
మహిళలకు రొమ్ము పునరాకృతి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తామంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ‘‘ఉచిత సౌందర్య శస్త్రచికిత్స విభాగాన్ని ’’ స్టాన్లీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో ఆవిష్కరించింది. దీని ద్వారా రొమ్ము ఇంప్లాంట్లు, రొమ్ము పునరాకృతి చికిత్సను పేదలకు చేరువచేస్తామని తెలిపింది.
views: 1019

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams