Current Affairs Telugu Daily

దమణ్‌, దీవ్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు మోడి ప్రారంభోత్సవం 
కేంద్ర పాలిత ప్రాంతమైన దమణ్‌, దీవ్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 24న పర్యటించారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రారంభించారు.
  • అహ్మదాబాద్‌ నుంచి దీవ్‌ పట్టణానికి ఒక విమాన సర్వీసుకు శ్రీకారం చుట్టారు.
  • ప్రాంతీయ సంధానత కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘ఉడాన్‌’ పథకం కింద ఎయిర్‌ ఒడిశా ఈ విమాన సర్వీసును నిర్వహిస్తోంది.
  • దమణ్‌, దీవ్‌ను సంధానించే హెలికాప్టర్‌ సేవలను కూడా ప్రధాని ప్రారంభించారు

views: 989

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams