Current Affairs Telugu Daily

చెన్నైలో ‘అమ్మ స్కూటర్‌’ పథకం ప్రారంభం 
ప్రధానమంత్రి నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 24న చెన్నైలో ‘అమ్మ స్కూటర్‌’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదుగురు మహిళలకు వాహన తాళాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందించారు.
  • తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళలకు రాయితీ ధరతో ద్విచక్రవాహనం అందించే ‘అమ్మ స్కూటర్‌’ పథకం ప్రారంభించారు. 

views: 1038



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams