Current Affairs Telugu Daily

2017 ఉత్తమ ఐటీ ప్రాజెక్టుగా టీఎస్‌కాప్‌ యాప్‌
పోలీసింగ్‌లో టెక్నాలజీని భాగస్వామ్యం చేస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ రూపొందించిన టీఎసకాప్‌ యాప్‌కు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ట్రోఫీ లభించింది. దీనిని ఉత్తమ ఐటీ ఆవిష్కరణగా NCRB ప్రకటించింది. పోలీసింగ్‌లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు 2015 నుంచి NCRB బహుమతులు  అందజేస్తోంది. ఈ క్రమంలో 2017 అవార్డు కోసం 7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్‌ అధికారులు తమ పరిధిలో చేపట్టిన నూతన విధానాలతో NCRBకి దరఖాస్తులు పంపారు. వీటిలో తెలంగాణ పోలీసులు రూపొందించిన ‘టీఎస్‌ కాప్‌-రియల్‌ టైం పోలీసింగ్‌’ యాప్‌ 2017 ఉత్తమ ఐటీ ప్రాజెక్టుగా ఎంపికైంది. 
NCRB-National Crime Records Bureau

views: 1140

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams