Current Affairs Telugu Daily

కేన్సర్‌ కణితుల నాశనానికి సూక్ష్మ కణాలు
శరీరంలోని ఆరోగ్యకర కణాలకు హాని కలగకుండా కేన్సర్‌ కణితులను నాశనం చేసేందుకు సహాయపడే సూక్ష్మ కణాలను శాస్త్రవేత్తలు సృష్టించారు. ‘జీవాణుగుణ సూక్ష్మ పాలీడైమిథైల్సిలోక్సేన్‌(పీడీఎమ్‌ఎస్‌)’ అనే ఈ కణాలను భారత శాస్త్ర, సాంకేతిక శాఖకు చెందిన పరిశోధకులు తయారు చేశారు. కేన్సర్‌ కణితులపై పోరాడేందుకు ఔషధాలు వేసుకుంటారు. ఆ ఔషధాలు ప్రభావవంతంగా పనిచేసేలా చేయడమే కాకుండా, ఆరోగ్యకర కణాలు పాడవకుండా ఈ పరమాణు రహిత సూక్ష్మ కణాలు దోహదపడుతాయి. 
views: 1046

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams