Current Affairs Telugu Daily

నేషనల్‌ హెరాల్డ్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ నీలబ్ మిశ్రా మృతి
సీనియర్‌ జర్నలిస్టు, నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ నీలబ్‌ మిశ్రా(57) 2018 ఫిబ్రవరి 24న చెన్నైలో మరణించారు. మూడు దశాబ్దాలకుపైగా పాత్రికేయ రంగంలో ఉన్న మిశ్రా పలు సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 
views: 1124Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams