Current Affairs Telugu Daily

దిక్సూచి ఉపగ్రహం పల్సార్‍ను ప్రయోగించిన చైనా
చైనా సరికొత్త దిక్సూచి ఉపగ్రహన్ని నవంబర్10న విజయ వంతంగా ప్రయోగించింది. భవిష్యత్‍లో వ్యొమ నౌకల కోసం  స్వతంత్ర దిక్సూచి వ్యవస్థను రూపొందించే దిశగా ఎక్స్‌రే 
పల్సార్‍ను నేవిగేషన్ శాటిలైట్ అనే ఉపగహాన్ని లాంగ్ మార్చి- 11 రాకేట్ ద్వారా ప్రయోగించారు.

views: 1106

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams