Current Affairs Telugu Daily

జల వివాదంలో పంజాబ్‍కు సుప్రీం కోర్టులో చుక్కెదురు. 
నదీ జలాలను పంజాబ్, హరియణా, ఇతర రాష్ట్రాలతో పాటు పంచుకోవాల్సిందేనని సుప్రిం కోర్టు నవంబర్ 10న తీర్పుచెప్పింది ఈసందర్బంగా ఇతర రాష్ట్రాలతో నీటిని పంచుకునేందుకు నిరాకరించిన పంజాబ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. దీంతో పంజాబ్, హరియణా రాష్ట్రాల మద్య నట్లేజ్-యమూనా లింక్ వివాదం మరోసారి తెరపై కొచ్చి౦ది. కోర్టు తీర్పును నిరసిస్తు పంజాబ్‍లో కాంగ్రేస్ ఎంపీ అమరేందర్ సీంగ్‍తో పాటు ఆపార్టికి చెందిన పలువురు MLAలు తమ పదవులకు రాజీనామా చేశారు.
views: 946

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams