యుద్ధ విమానంలో ఒంటరిగా ప్రయాణించిన మొదటి భారతీయ మహిళ అవని చతుర్వేది
యుద్ధ విమానంలో ఒంటరిగా ప్రయాణించిన మొదటి భారతీయ మహిళగా మధ్యప్రదేశ్‌కు చెందిన అవని చతుర్వేది ఘనత సాధించింది. 2018 ఫిబ్రవరి 19న అవని చతుర్వేది గుజరాత్‌లోని జామ్‌నగర్ బేస్ నుంచి మిగ్ -21 యుద్ధ విమానంలో ఒంటరిగా ప్రయాణించింది.
2016లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన మొదటి ముగ్గురు మహిళా పైలట్లలో అవని చతుర్వేది ఒకరు.
2016లో భావనాకాంత్, మోహనాసింగ్, అవని చతుర్వేదిలు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా పైలట్లుగా చేరారు.