Current Affairs Telugu Daily

కేరళలో పాఠశాలల్లో ప్రవేశానికి టీకాల వివరాలు తప్పనిసరి
2018-19 విద్యా సంవత్సరంలో పిల్లలను 1వ తరగతిలో చేర్పించడానికి కేరళ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేసింది. దీని ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల్లో 1వ తరగతిలో చేర్పించే సమయంలో పిల్లలకు టీకాలు వేయించిన వివరాలు అందజేయాల్సి ఉంటుంది.
  • కేరళ రాజధాని : తిరువనంతపురం
  • కేరళ ముఖ్యమంత్రి : పినరయి విజయన్‌
  • కేరళ గవర్నర్‌ : పి.సదాశివమ్‌

views: 986



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams