Current Affairs Telugu Daily

లక్నోలో ఉత్తరప్రదేశ్‌ పెట్టుబడుల సదస్సు
ఉత్తరప్రదేశ్‌ పెట్టుబడుల సదస్సు-2018ను 2018 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో లక్నోలో నిర్వహించారు. ఈ సదస్సును  ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన ప్రాంతం బుందేల్‌ఖండ్‌లో రూ.20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో రక్షణరంగ పారిశ్రామిక నడవా (డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌)ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్రమోడి ప్రకటించారు. తద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 
views: 933



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams