Current Affairs Telugu Daily

తెలుగులో ఈ-నామ్‌ వెబ్‌సైట్‌
ఈ-నామ్‌ (ఎలక్ట్రానిక్‌ నేషనల్‌ అగ్రికల్చర్‌ మార్కెట్‌) వెబ్‌సైట్‌ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో మాత్రమే ఉన్న ఈ వెబ్‌సైట్‌ను తెలుగుతో పాటు గుజరాతీ, మరాఠీ, తమిళ్‌, బెంగాళీ, ఒడియా వంటి 6 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. దీన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్‌ 2018 ఫిబ్రవరి 21న న్యూడిల్లీలో ఆవిష్కరించారు.
views: 1157

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams