Current Affairs Telugu Daily

వై.హెచ్‌.మలెగమ్‌ నేతృత్వంలో ఆర్‌బీఐ నిపుణుల కమిటీ
బ్యాంకుల అక్రమాలను పరిశీలించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి వై.హెచ్‌.మలెగమ్‌ నేతృత్వం వహించనున్నారు. 
కమిటీని ఇతర సభ్యులు
1. భరత్‌ దోషి
2. ఎస్‌.రామన్‌
3. నందకుమార్‌ సరవడే
4. ఎ.కె.మిశ్రా

views: 1066

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams