Current Affairs Telugu Daily

వేముూరిపాడులో రాయల నాటి శాసనం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండం వేముూరిపాడు గ్రామంలోని శ్రీజలపాలేశ్వరస్వామి ఆలయంలో రాయల కాలం నాటి శాసనాన్ని నెల్లూరుకు చెందిన చరిత్ర పరిశోధకులు వారణాసి రాహుల్‌ 2018 పిబ్రవరి 20న కనుగొన్నారు.
  • ఈ శాసనం శాలివాహన శకం 1452లో శ్రీ కృష్ణ దేవరాయు సోదరుడైన అచ్యుతరాయలు కాలం  నాటిదని భావిస్తున్నారు.
  • ఈ ప్రాంతాన్ని అచ్యుతరాయలు  పాలించినట్టు చెప్పారు.
  • కొండవీడులోని గోపీనాథ స్వామి దేవాలయానికి చేసిన దానాలను ఈ శాసనం తెలియజేస్తోందన్నారు. 

views: 1216

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams