Current Affairs Telugu Daily

ఇండియాలో 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు 
2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. 2018 జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు  నిర్వహించనున్నారు.
  • 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల థీమ్‌ - Beat Plastic Pollution

views: 2015

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams