Current Affairs Telugu Daily

వీసా నిబందనలపై మోధీ, బిట్రన్ ప్రధాని థెరసామే చర్చలు
బ్రిటన్‍లో కఠినమైన వీసా నిబంధనలు ఉండటం వల్ల బ్రిటన్‍కు వెళ్ళే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, బ్రిటన్ వీసా పొందడానికి వార్షిక వేతన పరిమితిని 20,800 పౌండ్ల నుండి 30,000 పౌండ్లకు పెంచారు. దీంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని వీసా నిబందనలు సకలించాలని ప్రధాని మోధీ బ్రిటన్ ప్రధాని బెరిసామె ను కోరగా థెరిసా మో సానుకూలంగా స్పందించారు.
views: 938

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams