Current Affairs Telugu Daily

తెలుగు యువకుడికి వర్జీనియా సైంటిస్ట్‌ అవార్డు
భారత సంతతికి చెందిన ఇద్దరు ఇండో-అమెరికన్లు పార్థిక్‌నాయుడు, అరుణ్‌ జె సన్యాల్‌ ప్రతిష్టాత్మక వర్జీనియా సైంటిస్ట్‌ అవార్డు దక్కించుకున్నారు.
  • పార్థిక్‌ నాయుడు 17 ఏళ్ల ప్రాయంలోనే కేన్సర్‌ వ్యాధిపై అధ్యయనం చేసేందుకు మెషీన్‌ లెర్నింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొంచినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
  • మానవ ఆరోగ్య మెరుగుదలకు విశేష పరిశోధనలు చేసిన వారిలో ఆరుగురిని 2018 ఔట్‌స్టాండింగ్‌ స్టెమ్‌ (సైన్స్‌, టెక్నాజీ, ఇంజనీరింగ్‌, మాథ్స్‌) అవార్డుకు ఎంపిక చేసినట్టు వర్జీనియా గవర్నర్‌ రాల్ఫ్‌ నార్తమ్‌ తెలిపారు.

views: 1032

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams