Current Affairs Telugu Daily

కేరళలో మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు రోబోలు 
దేశంలోనే తొలిసారిగా మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు రోబోలను వాడాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ‘అత్తుకల్‌ పొంగళ్‌’ పండుగ సందర్భంగా 2018 మార్చి 21 తిరువనంతపురంలో రోబో తన సేవలను ప్రారంభించనుంది. కేరళ వాటర్‌ అథారిటీ(కేడబ్ల్యూఏ) సహకారంతో ‘జెన్రో బోటిక్స్‌’ అనే స్టార్టప్‌ కంపెనీ ఈ రోబోను తయారుచేసింది. ‘బ్యాండికూట్‌’గా పిలిచే ఈ రోబోను 9 మంది యువ ఇంజనీర్ల బృందం తయారుచేసిందని కంపెనీ తెలిపింది. 
views: 1032

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams