Current Affairs Telugu Daily

తేజ్‌ యాప్‌తో చార్జీలు లేకుండా బిల్లుల చెల్లింపులు  
ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరొక బ్యాంక్‌ ఖాతాకు డబ్బుల్ని పంపడం, పొందటం వంటి డిజిటల్‌ పేమెంట్స్‌ కోసం గూగుల్‌ ఇండియా 2018 సెప్టెంబర్‌లో మొబైల్‌ వాలెట్‌ యాప్‌ తేజ్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించింది. సంస్థ ఇప్పుడు యాప్‌ను సరికొత్త ఫీచర్‌తో అప్‌డేట్‌ చేసింది. యుటిలిటీ బిల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్లు ఎటువంటి ట్రాన్సక్షన్‌ చార్జీలు లేకుండా తేజ్‌ యాప్‌ ద్వారా వాటర్‌, ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్‌, మొబైల్‌ బిల్లులను చెల్లించవచ్చు. 
views: 1000

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams