ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ నూతన ఛైర్మన్గా ఆర్కియాలజిస్ట్ మరియు చరిత్రకారుడు అరవింద్ పి.జంఖేడ్కర్ నియమితులయ్యారు. ప్రొఫెసర్ కె.సుదర్శన్రావు స్థానంలో అరవింద్ పి.జంఖేడ్కర్ నియమితులయ్యారు.
ICHR -Indian Council of Historical Research
views: 919