Current Affairs Telugu Daily

విష్ణు జోడీకి టైటిల్‌ 
చెన్నై ఓపెన్‌ పురుషుల  డబుల్స్‌ టైటిల్‌ను విష్ణువర్దన్‌-బాలాజీ జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్లో విష్ణు-బాలాజీ జోడి పెట్రోవిచ్‌ (క్రొయేషియా)-సిమ్‌ లికెల్‌ (టర్కీ)పై విజయం సాధించింది. 
views: 1165

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams