Current Affairs Telugu Daily

మణిశంకర్‌ అయ్యర్‌పై రాజద్రోహం కేసు
కాంగ్రెస్‌ బహిష్కృత నేత మణిశంకర్‌ అయ్యర్‌పై దేశద్రోహం, పరువునష్టం ఆరోపణలతో కేసు నమోదైంది. 2018 ఫిబ్రవరి 11న కరాచీలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత్‌ను అవమానపరుస్తూ, పాకిస్థాన్‌ను పొగుడుతూ ఆయన మాట్లాడారన్నది అభియోగం. కోటా జిల్లా బీజేపీ ఓబీసీ విభాగ అధ్యక్షుడు అశోక్‌ చౌదురి జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు. 124(ఎ) 500, 504 సెక్షన్ల కింద అయ్యర్‌ను విచారించాలని కోరారు. అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ విచారణకు స్వీకరించారు.
views: 978



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams