Current Affairs Telugu Daily

తెలుగు భాషా వికాస సంవత్సరంగా 2018 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018ని తెలుగు భాషా వికాస సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధి, వ్యాప్తికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించి ఈ సంవత్సరం పొడవునా అమలు  చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, వారసత్వ, అధికారిక భాషా శాఖ 2018 ఫిబ్రవరి 16న ఉత్తర్వులు  జారీ చేసింది.
views: 1088

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams