ప్రధాని నరేంద్రమోడి విద్యార్థులతో ‘పరీక్షా పర్ చర్చా’ కార్యక్రమం
ప్రధాని నరేంద్రమోడి 2018 ఫిబ్రవరి 16న డిల్లీలో విద్యార్ధుతో ‘పరీక్షా పర్ చర్చా’ కార్యక్రమంలో ముచ్చటించారు. వివిధ టీవీ ఛానెళ్లు, మొబైల్ యాప్, మైగావ్ వెబ్సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి మాట్లాడారు. ఈ సందక్ర్భంగా విద్యార్ధులు అడిగిన రకరకాల ప్రశ్నలకు గంటన్నర పాటు ఆయన విపులంగా జవాబులిచ్చారు. పరీక్షలకు ఒత్తిడి లేకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ సందర్భంగా మోడి వివరించారు.
views: 1086