Current Affairs Telugu Daily

EY ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2017గా సంజీవ్‌ బజాజ్‌ 
EY ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2017గా బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎండీ సంజీవ్‌ బజాజ్‌ ఎంపికయ్యారు. డా॥ఇ.శ్రీధరన్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుకు ఎంపికయ్యారు. 2018 జూన్‌ 13న మాంటె కార్లోలో జరిగే EY వరల్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2017 అవార్డు కార్యక్రమంలో సంజీవ్‌ బజాజ్‌ ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.
views: 1056



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams