Current Affairs Telugu Daily

భారత హాకీ జట్టుకు స్పాన్సర్‌గా ఒడిశా ప్రభుత్వం 
భారత హాకీ జట్టుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. వచ్చే ఐదేళ్ల పాటు భారత జట్టుకు స్పాన్సర్‌గా ఉండేందుకు ఒడిషా ప్రభుత్వం ముందుకొచ్చింది. 2018 ఫిబ్రవరి 15న ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. భారత జట్టు ధరించబోయే జెర్సీని కూడా ఈ సందర్భంగా నవీన్‌ పట్నాయక్‌ విడుదల చేశారు. ఒడిశా నుంచి దిలీప్‌ టిర్కి, ఇగ్నేస్‌ టిర్కి, లాజరస్‌ బార్లా లాంటి ఆటగాళ్లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
views: 904

Current Affairs Telugu
e-Magazine
January-2019
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams