Current Affairs Telugu Daily

దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్‌ రమఫోసా ఎన్నిక 
దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడిగా సిరిల్‌ రమఫోసా ఎన్నికయ్యారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్ల మధ్య జాకబ్‌ జూమా ఈ పదవికి 2018 ఫిబ్రవరి 14న రాజీనామా సమర్పించారు. దీంతో జాతీయ అసెంబ్లీలో ఫిబ్రవరి 15న అధ్యక్ష ఎన్నిక జరిగింది. పార్లమెంటులో భారీ మెజార్టీ కలిగిన అధికార ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఏఎన్‌సీ) పార్టీ రమఫోసాను పదవికి నామినేట్‌ చేసింది. వేరే అభ్యర్థులెవరూ లేకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగింది. రమఫోసా మాజీ బడా వ్యాపారవేత్త. 
views: 1111

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams