Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో  ‘ఇండియన్‌ పవర్‌ స్టేషన్స్‌ 2018’
కేంద్ర విద్యుత్‌ మరియు నూతన, పునరుత్పాదక శక్తి మంత్రి ఆర్‌.కె.సింగ్‌ 2018 ఫిబ్రవరి 13న న్యూడిల్లీలో  ఆపరేషన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అంతర్జాతీయ సదస్సు ‘ఇండియన్‌ పవర్‌ స్టేషన్స్‌ 2018’ను ప్రారంభించారు. ఈ సదస్సు 3 రోజుల పాటు జరగనుంది. 
views: 1057



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams