Current Affairs Telugu Daily

న్యూడిల్లీలో థియేటర్‌ ఒలింపిక్స్‌ 2018 
8వ థియేటర్‌ ఒలింపిక్స్‌ను 2018 ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్‌ 8 వరకు న్యూడిల్లీలో నిర్వహించనున్నారు. ఈ థియేటర్‌ ఒలింపిక్స్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ఈ థియేటర్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించనుంది.
  • 2018 థియేటర్‌ ఒలింపిక్స్‌ యొక్క థీమ్‌ - Flag of friendship.

views: 1028

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams