Current Affairs Telugu Daily

రాజస్థాన్‌లో ఇండియా-రష్యా వ్యవసాయ సంబంధాల 70 ఏళ్ల వేడుకలు
ఇండియా-రష్యా వ్యవసాయ సంబంధాల 70 ఏళ్ల వేడుకలు రాజస్థాన్‌లోని సూరత్‌లో 2018 జనవరి 14న నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 70 సంవత్సరాల వ్యవసాయ సంబంధాలకు గుర్తుగా ఇండియన్‌ మరియు రష్యన్‌ ప్రతినిధులు సెంట్రల్‌ స్టేట్‌ ఫార్మ్‌(CSF)ను సందర్శించారు. CSFను 1956లో సూరత్‌లో ఏర్పాటు చేశారు. 
CSF -Central State Farm 

views: 944

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams