Current Affairs Telugu Daily

రాబిన్‌ హుడ్‌ సూచీ-2018
ప్రభుత్వ ఆదాయ వనరులన్నీ ఇంకిపోతే..? అపర కుబేరుల సొమ్ముతోనే సర్కారును నడపాల్సి వస్తే..? ఎన్నిరోజులు ఆ ప్రభుత్వం నిలబడుతుంది? అనే ఆలోచనతో బ్లూంబర్గ్‌ సంస్థ ఓ అధ్యయనం చేపట్టింది. రాబిన్‌ హుడ్‌ సూచీ-2018 పేరిట దీని ఫలితాలను విడుదల చేసింది. దీనిలో 49 దేశాల ఆదాయ వ్యయాలను, దేశంలోని అత్యధిక ధనవంతుల సమాచారంతో సరిపోల్చారు. 2017 డిసెంబరు నాటి వివరాలను పరిగణలోకి తీసుకున్నారు. 
  • భారత ప్రభుత్వాన్ని రిలయన్స్‌ సంస్థ అధినేత ముకేశ్‌ అంబానీ (40.3 బిలియన్ల డాలర్లు) 20 రోజు నడిపించగడు. 
  • సైప్రస్‌ కుబేరుడు జాన్‌ ఫ్రెడ్రిక్సెన్‌ (పది బిలియన్ల డాలర్లు) తన ప్రభుత్వాన్ని 441 రోజు ఆదుకోగడు. 
  • చైనా శ్రీమంతుడు జాక్‌ మా (47.8 బిలియన్ల డాలర్లు) కమ్యూనిస్టు సర్కారును 4 రోజుపాటు నడపగడు. 
  • కోట్లకు పడగలెత్తిన జెఫ్‌ బెజోస్‌ (99 బిలియన్ల డాలర్లు) సైతం అమెరికాను 5 రోజులే నడపగడు. హ్యూజ్‌ గ్రాస్‌వెనోర్‌ (బ్రిటన్‌), డైటర్‌ స్క్వార్జ్‌ (జర్మనీ) పరిస్థితీ అంతే.

views: 1115

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams