Current Affairs Telugu Daily

శంషాబాద్‌ విమానాశ్రయానికి ‘గోల్డెన్‌ పికాక్‌ అవార్డు 2017’ 
పౌర విమానయాన రంగంలో నాణ్యమైన రవాణా సేవలు, సామాజిక బాధ్యత తదితర అంశాల్లో జీఎమ్‌ఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జీహెచ్‌ఐఏఎల్‌)కు ‘గోల్డెన్‌ పికాక్‌ అవార్డు 2017’ దక్కింది. 2018 ఫిబ్రవరి 13న బెంగళూరులో జరిగిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఇండియా’ 12వ అంతర్జాతీయ సమావేశంలో జీఎమ్మార్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మీనారఘునాథన్‌కు సుప్రీంకోర్టు రిటైర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటాచయ్య పురస్కారం అందజేశారు. 
views: 1131

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams