Current Affairs Telugu Daily

సామూహిక జనహనన చట్టం కింద తొలి ఉగ్ర కేసు
సామూహిక జనహనన చట్టం కింద తొలి ఉగ్ర కేసు
తొలిసారిగా ఓ ఉగ్రదాడి కుట్ర కేసును సామూహిక జనహనన ఆయుధా (WMD) చట్టం కింద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేపడుతోంది. 2018 జనవరి 19న బిహార్‌లోని బోధ్‌గయలో కొన్ని మెరుగుపరిచిన పేలుడు  పదార్థాలను బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఉపయోగించిన పదార్థాలు  సామూహిక జనహనన ఆయుధా చట్టం పరిధిలోకి వస్తున్నట్లు వారు గుర్తించారు. దీంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలపై ఎన్‌ఐఏ ఈ కేసు బాధ్యతను తీసుకొని, విచారణ మొదలుపెట్టింది.
WMD-Weapons of Mass Destruction

views: 1021

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams