Current Affairs Telugu Daily

బోఫోర్స్‌ కేసు విచారణ నుంచి వైదొలగిన జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌
సంచలనాత్మక బోఫోర్స్‌ ముడుపు కుంభకోణం విచారణ ప్రక్రియ నుంచి జస్టిస్‌ ఎం.ఎం.ఖాన్‌విల్కర్‌ 2018 ఫిబ్రవరి 13న వైదొలిగారు. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌మిశ్ర సారథ్యంలోని ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ తాను ఈ కేసు విచారణ నుంచి ఏ కారణం చేత వైదొలుగుతున్నదీ వెల్లడించలేదు. బోఫోర్స్‌ కేసులో నిందితులపై ఉన్న అభియోగాలన్నిటినీ కొట్టివేస్తూ 2005 లో డిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ బీజేపీ నేత అజయ్‌ అగర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుంది.
views: 1010

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams