Current Affairs Telugu Daily

కొచ్చిన్‌ నౌకా నిర్మాణ కేంద్రంలో పేలుడు 
కేరళలోని కొచ్చిన్‌ నౌకా నిర్మాణ కేంద్రంలో మరమ్మతు జరుగుతున్న ఓఎన్‌జీసీకి చెందిన సాగర్‌భూషణ్‌ నౌకలో 2018 ఫిబ్రవరి 13న  పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. 
views: 933

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams