Current Affairs Telugu Daily

వి-గార్డ్‌ కొత్త లోగో 
వి-గార్డ్‌ ఇండస్ట్రీస్‌ కొత్త లోగోను ఆవిష్కరించింది. నలుపు, రాయల్‌ గోల్డ్‌ రంగుల్లో, ఆధునికంగా, ప్రీమియం మిమ కలగలసి, కంగారూ గుర్తు మరింత ప్రస్ఫుటంగా కనిపించేలా కొత్త లోగోను రూపొందించినట్లు తెలిపింది. నాలుగు దశాబ్దాలుగా స్టెబిలైజర్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు, సౌరవిద్యుత్తు పరికరాలు, వాటర్‌హీటర్లు తయారు చేస్తున్న సంస్థ, భవిష్యతరం అవసరాలకు అనుగుణంగా, స్మార్ట్‌ పరికరాలు ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ ఎండీ సీహెచ్‌ మిథున్‌ తెలిపారు. 
views: 1161



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams