Current Affairs Telugu Daily

భారత మొట్టమొదటి హైవే కెపాసిటి మ్యానువల్‌ ఆవిష్కరణ
కేంద్ర రవాణా, హైమే, షిప్పింగ్‌, జల వనరులు, నదుల  అభివృద్ధి, గంగా ప్రక్షాళన శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ భారతదేశ మొట్టమొదటి హైవే కెపాసిటీ మ్యానువల్‌ను 2018 ఫిబ్రవరి 12న న్యూడిల్లీలో ఆవిష్కరించారు.
views: 1074



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams