Current Affairs Telugu Daily

ప్యాడ్‌మాన్‌పై పాకిస్తాన్‌ నిషేధం
మహిళల సానిటరీ న్యాప్‌కిన్ల ఇబ్బందులే ఇతివృత్తంగా తీసిన ‘ప్యాడ్‌మాన్‌’ చిత్రంపై పాకిస్తాన్‌ నిషేధం విధించింది. ఆ దేశంలో ఈ చిత్రం విడుదలకు అక్కడి ఫెడరల్‌ సెన్సార్‌ బోర్డు(ఎఫ్‌సీబీ) అనుమతించలేదు.
  • ఆర్‌.బల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ లు  ముఖ్య పాత్రలు పోషించారు.

views: 1136

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams