Current Affairs Telugu Daily

పాక్‌ మానవ హక్కుల కార్యకర్త ఆస్మా జహంగీర్‌ మృతి
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మానవ హక్కుల న్యాయవాది ఆస్మా జహంగీర్‌(66) గుండె వైఫల్యంతో 2018 ఫిబ్రవరి 11న మృతి చెందారు. పాక్‌ సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ ఆస్మా జహంగీర్‌. సైన్యంపై ఆమె బహిరంగంగానే విమర్శలు  సంధించేవారు. ఆస్మా జహంగీర్‌ 1952లో లాహోర్‌లో జన్మించారు.
views: 940

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams