2017లో అత్యంత ట్రాఫిక్ రద్దీ గల దేశంగా థాయిలాండ్
2017లో అత్యంత ట్రాఫిక్ రద్దీ గల దేశంగా థాయిలాండ్ నిలిచింది. ఇన్రిక్స్ విడుదల చేసిన గ్లోబల్ ట్రాఫిక్ స్కోర్ రికార్డు ప్రకారం లాస్ఏంజెల్స్ అత్యంత ట్రాఫిక్ రద్దీ గల నగరంగా నిలిచింది.
ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీగ టాప్-10 దేశాలు
1 థాయిలాండ్
2 ఇండోనేసియా
3 కొలంబియా
4 వెనెజులా
5 అమెరికా
6 రష్యా
7 బ్రెజిల్
8 సౌత్ ఆఫ్రికా
9 టర్కీ
10 యునైటెడ్ కింగ్డమ్
ప్రపంచంలో అత్యంత ట్రాఫిక్ రద్దీగ టాప్-10 నగరాలు
1 లాస్ఏంజెల్స్
2 న్యూయార్క్ సిటీ
3 మాస్కో
4 సావో పాలో, బ్రెజిల్
5 శాన్ఫ్రాన్సిస్కో
6 బొగొటా
7 లండన్
8 అట్లాంటా
9 పారిస్
10 మియామి
views: 1093