Current Affairs Telugu Daily

ఎస్‌బీఐ కార్డు ఎండీ & సీఈఓగా హర్‌దయాళ్‌ ప్రసాద్‌
ఎస్‌బీఐ కార్డు నూతన ఎండీ & సీఈఓగా హర్‌దయాళ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. 2018 జనవరి 31న పదవీ విరమణ పొందిన విజయ్‌ జసుజ స్థానంలో హర్‌దయాళ్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు.
views: 1111



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams