Current Affairs Telugu Daily

NPCI  నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బిస్వమోహన్‌ మహాపాత్ర 
నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బిస్వమోహన్‌ మహాపాత్ర 2018 ఫిబ్రవరి 8న నియమితుయ్యారు. ఆయన ఈ పదవిలో 2 సం॥ పాటు పదవిలో ఉండనున్నారు.
  • బి.సాంబమూర్తి స్థానంలో బిస్వమోహన్‌ మహాపాత్ర నియమితుయ్యారు.
  • నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ Ê సీఈఓ : దిలీప్‌ ఆస్బే
NPCI -National Payments Corporation of India

views: 1067



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams